Breaking News:
Super User

Super User

లేస్తే మనిషి కానంటున్న రాహుల్

రాహుల్ గాంధీ సత్తా ఏంటో ఇండియా మొత్తానికీ ఇప్పటికే తెలుసు.. మోడీ ముందు ఆయనెంతో కూడా అనేక సార్లు నిరూపించుకున్నారు. అయినా రాహుల్ మాత్రం ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. లేస్తే మనిషిని కానంటున్నారు. తనను లేవనివ్వకుండా చేస్తున్నారంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... నోట్ల రద్దుపై తాను కనుక పార్లమెంటులో మాట్లాడితే బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందేనని రాహుల్ చెప్పుకొంటున్నారు.

ఫిడేలు వాయిస్తున్న ప్రధాని మోడీ

ఇప్పటివరకు కొన్ని వర్గాలు మన దేశంలో బ్లాక్ డే పేరుతో అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చి వేసిన డిసెంబరు 6వ తేదీని పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజును ప్రతిపక్షాలు మార్చేశాయి. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8వ తేదీని బ్లాక్ డే గా ప్రకటించాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడి నెలరోజులు గడిచిన సందర్భంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో గురువారం బ్లాక్ డే పాటించాయి. కాంగ్రెస్ నేతలతోపాటు తృణమూల్ సీపీఎం సీపీఐ జేడీ(యూ) ఎస్పీ సభ్యులు చేతికి నల్లటి రిబ్బన్లు కట్టుకొని ఆందోళనలో పాల్గొన్నారు.

Bingo sites http://gbetting.co.uk/bingo with sign up bonuses